Nellore Murder Case: భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Nellore Murder Case: నెల్లూరు నగరంలోని కోటమిట్టకు చెందిన శ్రీహరికి, ఆత్మకూరుకు చెందిన నందిని (24)కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. శ్రీహరి ప్రైవేట్ బస్సు సర్వీసులో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే, కొంతకాలం తర్వాత శ్రీహరి ప్రవర్తనలో మార్పు రావడం, విభేదాలు తలెత్తడంతో వీరిద్దరూ విడిపోయారు. నందిని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి, బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. Read Also: Australia: భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే? పాప కోసం సాగిన … Continue reading Nellore Murder Case: భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త