हिन्दी | Epaper

AP: 69 అంగన్‌వాడీ ఉద్యోగాలు..అప్లై చేశారా?

Pooja
AP: 69 అంగన్‌వాడీ ఉద్యోగాలు..అప్లై చేశారా?

శ్రీసత్యసాయి జిల్లా(AP) వ్యాప్తంగా వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ విభాగం చర్యలు చేపట్టింది. మొత్తం 69 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్థానిక మహిళలకు(AP) ప్రాధాన్యం ఇస్తూ ఈ నియామకాలు జరగనున్నాయి.

Read Also: TG: ఇంజినీర్ పోస్టుల భర్తీ.. BEL నోటిఫికేషన్ విడుదల

AP
AP

అర్హతలు, వయోపరిమితి

  • కనీస అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
  • వయస్సు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య
  • సంబంధిత అంగన్‌వాడీ పరిధిలో నివాసం ఉండాలి

వేతనాలు

  • అంగన్‌వాడీ వర్కర్ / మినీ వర్కర్: నెలకు రూ.11,500
  • అంగన్‌వాడీ హెల్పర్: నెలకు రూ.7,000

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక CDPOలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పరీక్ష, అర్హతల పరిశీలన ఆధారంగా జరుగుతుంది. అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. అభ్యర్థులు డిసెంబర్ 30లోపు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. సంబంధిత అంగన్‌వాడీ కేంద్రం లేదా ICDS కార్యాలయం నుంచి దరఖాస్తు ఫారం పొందవచ్చు. అధికారిక సమాచారం కోసం జిల్లా వెబ్‌సైట్‌ను సందర్శించాలి: https://srisathyasai.ap.gov.in

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

పోలీసులపై కాల్పులకు దుండగుడి యత్నం

పోలీసులపై కాల్పులకు దుండగుడి యత్నం

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

📢 For Advertisement Booking: 98481 12870