हिन्दी | Epaper

Andhra Pradesh: తల్లిని సజీవదహనం చేసిన కూతురు.. ఎక్కడంటే?

Anusha
Andhra Pradesh: Where is the daughter who burned her mother alive?
Andhra Pradesh: Where is the daughter who burned her mother alive?

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో, సత్తెనపల్లి పట్టణంలో ఒక కూతురు తన కన్నతల్లినే సజీవదహనం చేసింది. కుటుంబంలో చోటుచేసుకున్న వివాదాలే ఈ ఘోరానికి కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నెల 8న ఈ ఘటన జరిగింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఇది హత్యగా తేలింది.ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Andhra Pradesh: నేటి నుంచి పీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!
0:15

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..
0:54

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల
0:52

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్
0:51

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్

టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు
0:20

టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్
0:09

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా
0:41

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా

📢 For Advertisement Booking: 98481 12870