Maharashtra: ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి.. 8 మందికి గాయాలు

తెలంగాణ–మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దు ప్రాంతంలో ఎలుగుబంటి దాడి తీవ్ర విషాదం నింపింది.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకా దయాల్ దన్నూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో దత్త బలిరాం జాదవ్ (55) అనే రైతు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంత గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Read Also: AI impact on stock market : AI … Continue reading Maharashtra: ఎలుగుబంటి దాడిలో ఒక‌రు మృతి.. 8 మందికి గాయాలు