हिन्दी | Epaper
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Maha Shivaratri 2026: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

Rajitha
Maha Shivaratri 2026: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శోభాయమానంగా అలంకరించబడింది. పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఉదయం 2 గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి చేరుకున్నారు. శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. స్వామివారి ప్రత్యేక అభిషేకాలు, పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేపట్టారు.

Read also: Srisailam: వేలాది భక్తులతో ట్రాఫిక్‌తో నిలిచిన ఘాట్ రోడ్డు

Special arrangements at Srikalahastheeswara Temple

Special arrangements at Srikalahastheeswara Temple

భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, ఉచిత సేవలు

సర్వదర్శనం మరియు రూ.500 ప్రత్యేక దర్శనం కోసం వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్గదర్శక సూచనలు అమలు చేస్తున్నారు. భక్తులకు తాగునీరు ఉచితంగా అందిస్తున్నారు. క్యూలైన్లలో చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. మహాశివరాత్రి రోజున రాహు-కేతు పూజల స్పెషల్ ఎంట్రన్స్ రూ.50 టికెట్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 16 వరకు అంతరాలయ దర్శనం నిలిపివేసినట్లు ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు.

బ్రహ్మోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి అమ్మవార్లకు ఆర్జిత సేవలు ఉండవని స్పష్టం చేశారు. భక్తులకు సకాలంలో దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్వర్ణముఖి నది తీరంలో పుణ్యస్నానాలకు సదుపాయాలు సిద్ధం చేశారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనలతో ఏర్పాట్లు సమర్థవంతంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870