TTD: స్వామి వారికి భారీ కానుక ఇచ్చిన హైదరాబాద్ భక్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు భారీ విరాళాలు అందించారు. హైదరాబాద్‌కు చెందిన గుత్తా శ్రీ హర్షసాయి చౌదరి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను తిరుమల క్యాంపు కార్యాలయంలో టీటీడీ (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు. మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో ఈ విరాళం అందించినట్లు దాత పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ దాత … Continue reading TTD: స్వామి వారికి భారీ కానుక ఇచ్చిన హైదరాబాద్ భక్తులు