ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రవ్యాప్తంగా రేపు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రజలకు స్పష్టంగా సూచించారు. (AP) రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్‌లు ఏర్పాటు చేశారు. 61,26,120 డోస్‌లను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు.
Read Also: Tomato Prices: పెరిగిన టమాటా ధరలు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: