हिन्दी | Epaper

Andhra Pradesh: కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ మద్దతు

Aanusha
Andhra Pradesh: కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ మద్దతు

మేడారం జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. జాతరలో కోవా బన్ను విక్రయించిన వలి అనే వ్యక్తితో ఓ యూట్యూబర్ అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఘటనలో వలికి అనేకమంది మద్దతుగా నిలిచారు. సాధారణ జీవనోపాధి కోసం వ్యాపారం చేస్తున్న వ్యక్తిని టార్గెట్ చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి లోకేశ్ స్పందించారు.

Read Also: Telangana: కోవా బన్ వ్యవహారంపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

Andhra Pradesh: Nara Lokesh supports Kova bun vendor
Andhra Pradesh: Nara Lokesh supports Kova bun vendor

వలీకి మద్దతు

‘వలి.. మీరు ఇలాంటివి భరించాల్సి రావడం బాధాకరం. తెలుగు సమాజంలో సామరస్యం, గౌరవం, సోదరభావం తప్ప మతపరమైన విద్వేషాలకు చోటు లేదు. మిమ్మల్ని త్వరలో కలిసి కోవా బన్ను టేస్ట్ చేస్తా’ అని అన్నారు.ఇక ఇప్పటికే పరిటాల శ్రీరామ్, బైరెడ్డి శబరి వంటి టీడీపీ నేతలు కూడా వలీకి సపోర్ట్ చేశారు. కోవా బన్ వ్యాపారి వలీకి సంఘీభావం తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఆకలికి కులం ఉండదని..

ఆత్మగౌరవానికి మతమనేది ఉండదని.. అలాగే కష్టానికి పార్టీ రంగు ఉండదంటూ వలీకి మద్దతు ప్రకటించారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం సులువేనని.. కానీ ఆ వ్యక్తి బాధను చూడడానికి, సహాయం చేసేందుకు చాలా ధైర్యం కావాలంటూ ట్వీట్లు చేశారు. నిజ నిజాలు తెలుసుకోకుండా కష్టపడి పనిచేసుకునే ఓ చిరు వ్యాపారి మీద నిందలు వేయడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870