Andhra Pradesh: ఈవీ ట్రాన్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా వీవీ లక్ష్మీనారాయణ
మాజీ ఐపీఎస్ అధికారి V. V. Lakshminarayana (జేడీ లక్ష్మీనారాయణ) తాజాగా కార్పొరేట్ రంగంలో కీలక బాధ్యతలు స్వీకరించారు. ఈవీట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఆపరేషన్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన చేరారు. ఈ సంస్థ ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ Megha Engineering and Infrastructures Limited కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. జేడీ లక్ష్మీనారాయణ వంటి అనుభవజ్ఞుడైన అధికారి కార్పొరేట్ రంగంలోకి రావడం వ్యాపార, పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశమైంది. Read Also: Andhra Pradesh: … Continue reading Andhra Pradesh: ఈవీ ట్రాన్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా వీవీ లక్ష్మీనారాయణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed