నూతన సంవత్సరం, సంక్రాంతి పండగల సందర్బంగా, ఏపీ (AP) కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో, రేషన్ షాపుల ద్వారా అవసరమైన నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలని (AP) నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని ఇవ్వనుంది. రేషన్ షాపుల్లో గోధుమ పిండి, జొన్నలు తక్కువ ధరకు పంపిణీ చేయనున్నారు. జనవరి నుంచి రాగులు, గోధుమ పిండి పంపిణీతో పాటు, పీడీఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్ అమలు చేయనున్నారు. కందిపప్పు పంపిణీకి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Read Also: AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: