हिन्दी | Epaper

Andhra Pradesh: ఆటో బోల్తా.. ఇద్దరు కూలీలు దుర్మరణం

Aanusha
Andhra Pradesh: ఆటో బోల్తా.. ఇద్దరు కూలీలు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగాకు కోతలకు వెళ్తున్న కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Assembly: సీఎం చంద్రబాబును కలిసిన మహిళా ప్రజాప్రతినిధులు

Andhra Pradesh: Auto overturns.. Two laborers die
Andhra Pradesh: Auto overturns.. Two laborers die

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870