AP: చంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు
(AP)ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కొందరు నేతలపై దుర్భాషలాడుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు రాజశేఖర్ రావు అనే వ్యక్తిపై ఫిర్యాదు అందింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. … Continue reading AP: చంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed