हिन्दी | Epaper

Ambati Rambabu: బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వచ్చి నా ఇంటిమీద దాడి చేశారు

Tejaswini Y
Ambati Rambabu: బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వచ్చి నా ఇంటిమీద దాడి చేశారు

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు తన ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వచ్చిన వ్యక్తులు తన నివాసాన్ని ముట్టడించారని, ఆ సమయంలో ఇంట్లో చిన్న పిల్లలు, మనవళ్లు ఉన్నారనే కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులకు పోలీసుల సహకారం కూడా ఉందని, రక్షణ కల్పించాల్సిన వారే తనను అక్కడి నుండి పారిపోమని చెప్పడం దారుణమని ఆయన పేర్కొన్నారు.

Read Also: Bombay High Court Judgment: బిడ్డ గుర్తింపునకు తల్లి పేరే చాలు

Ambati Rambabu: They came in batches and attacked my house.
Ambati Rambabu: They came in batches and attacked my house.

రాజకీయ కక్షసాధింపుపై విమర్శలు

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar) చేసిన వ్యాఖ్యలను అంబటి రాంబాబు గుర్తు చేశారు. “24 గంటల్లో అంబటికి సినిమా చూపిస్తాం” అని పెమ్మసాని అన్నారని, ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. కేవలం రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన భౌతిక దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు. ఒకవేళ తన మాటలు అభ్యంతరకరంగా ఉంటే చట్టపరంగా కేసులు పెట్టాలి కానీ, ఇలా రౌడీయిజం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. తనను 18 రోజుల పాటు జైల్లో నిర్బంధించినా భయపడేది లేదని అంబటి స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

📢 For Advertisement Booking: 98481 12870