हिन्दी | Epaper

Ambati Rambabu: రాంబాబుకు బెయిల్‌ మంజూరు

Pooja
Ambati Rambabu: రాంబాబుకు బెయిల్‌ మంజూరు

Ambati Rambabu: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సత్తెనపల్లి ప్రాంతంలో నిర్వహించిన సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారానికి సంబంధించిన అవినీతి కేసులో ఆయనకు ఉపశమనం లభించింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Read Also:Madanapalle Girl Case: కులవర్ధన్ మృతిపై స్పందించిన ఎస్పీ

Ambati Rambabu
Rambabu granted bail

గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుకు బెయిల్ రావడంతో, సత్తెనపల్లి పోలీసులు కోరిన కస్టడీ అనుమతి రద్దయ్యింది.

లక్కీ డ్రా కార్యక్రమంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై ఈ కేసు నమోదు కాగా, విచారణ కొనసాగుతోంది. తాజా బెయిల్ ఉత్తర్వులతో అంబటి రాంబాబు త్వరలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వినూత్నంగా కేకేఆర్ జెర్సీ

వినూత్నంగా కేకేఆర్ జెర్సీ

ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు

ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

📢 For Advertisement Booking: 98481 12870