हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

కోట్లు పలికిన స్టీవ్ జాబ్స్ ధరించిన టై

Vanipushpa
కోట్లు పలికిన స్టీవ్ జాబ్స్ ధరించిన టై

టెక్ దిగ్గజాలు మార్క్ జుకర్‌బర్గ్ అండ్ స్టీవ్ జాబ్స్ వ్యక్తిగత వస్తువులు తాజాగా అమ్మకానికి రావడం కలకలం సృష్టిస్తోంది. వీరి ఉపయోగించిన బట్టలు, ఉత్తరాలు అన్నీ లక్షలకు వేలం అయ్యాయి. ఇటీవల జరిగిన ఓ వేలంలో ఏయే వస్తువులు అమ్ముడయ్యాయో వివరాలను చూస్తే… 2019లో ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో $15,875 కు అమ్ముడైంది. అంటే భారత కరెన్సీలో 14 లక్షల రూపాయలు. ఈ దుస్తులు “ఆల్టర్నేటివ్” బ్రాండ్ కు చెందినవి. 2010లో మార్క్ జుకర్‌బర్గ్‌ను టైమ్ మ్యాగజైన్ “పర్సన్ ఆఫ్ ది ఇయర్”గా సెలెక్ట్ చేసింది. ఆ సమయంలో అతను ఈ దుస్తులను తరచుగా ధరించేవాడు.

కోట్లు పలికిన స్టీవ్ జాబ్స్ ధరించిన టై

ఇది నాకు ఇష్టమైన..

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, మార్క్ జుకర్‌బర్గ్ ఆ దుస్తుల కొత్త యజమానికి చేతితో రాసిన ఒక నోట్‌ను కూడా పంపాడు, అతను దానిని వేలం ద్వారా గెలుచుకున్నాడు. “ఇది నాకు ఇష్టమైన పాత ఫేస్‌బుక్ హూడీలలో ఒకటి. తొలినాళ్లలో నేను దీన్ని తరచుగా ధరించేవాడిని” అని అంటూ రాశారు.

వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా ఉంది. సూట్ వేసుకుంటూ బో టై వేసుకునే చాలా మందిని మీరు బహుశా చూసి ఉంటారు. దీనిని వేలం $35,750 పలికింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 31 కోట్లు. ఇది అతను కొన్న $1,000 కంటే 35 రెట్లు ఎక్కువ.
చరిత్ర సృష్టించిన స్టీవ్ జాబ్స్ లేఖ
ఈ బౌ టైను స్టీవ్ జాబ్స్ 1984 అండ్ 1983లో అనేక కార్యక్రమాలలో ధరించారని నివేదికలు సూచిస్తున్నాయి. అదనంగా కుంభమేళా ప్రణాళికకు సంబంధించిన స్టీవ్ జాబ్స్ లేఖ రూ. 4.32 కోట్లకు అమ్ముడైంది. ఇది స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన లేఖ.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870