हिन्दी | Epaper

Nellore: జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

Aanusha
Nellore: జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

Nellore: నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ అనం ,అరుణమ్మ అధ్యక్షతన ,ఏడు స్థాయి సంఘ సమావేశాలు జడ్పి సీఈవో శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లాలోని జడ్పీటీసీ లందరూ పాల్గొని తమ తమ అభ్యంతరాలు లేవనెత్తారు.జడ్పిటిసి అడిగిన సందేహాలకు జిల్లా అధికారులు పంచవాదులు ఇవ్వడం జరిగింది ,అనంతరం, జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయములలో పనిచేసే ఉద్యోగులు సైనికుల సంక్షేమము కొరకు సైనిక్ సంక్షేమ నిధినికి రూ.1,09,450/-లను జిల్లా సైనిక్ అధికారి, నెల్లూరు ,చెప్పి చైర్పర్సన్ ఆనం అరణమ్మ, జెడ్పి సీఈవో శ్రీధర్ రెడ్డి మరియు డిప్యూటీ సీఈవో మోహన్ రావు ఆధ్వర్యంలో చెక్కు రూపములో అందజేయటం జరిగింది.

Read Also: Gas Cylinder: గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

Nellore: ZP Standing Committee meetings held in Zilla Parishad
Nellore: ZP Standing Committee meetings held in Zilla Parishad

చైర్‌పర్సన్ సందేశం

ఈ సందర్భముగా ,చైర్ పర్సన్ అరుణమ్మ మాట్లాడుతూ , సైనికుల సంక్షేమము కోసం ప్రతి సంవత్సరము అందచేయు సైనిక్ సంక్షేమ నిధిని ఈ సంవత్సరము రూ.1,09,450/-లను అందచేయడము సంతోషంగా వుందని తెలియజేశారు. పగలు అనక రాత్రనక నిరంతర కాపలా కాచే సైనికుల సంక్షేమము కొరకు మనము ఎంత చేసిన తక్కువగానే వుంటుందని తెలియజేశారు.ప్రతి ఒక్క పౌరుడు తన వంతు సహకారముగా సైనికుల సంక్షేమము కొరకు విరళాంగా జిల్లా సైనిక్ అధికారి కి పంపాలని పిలుపు నిచ్చారు.పదవ తరగతి విద్యార్థులకు అందజేసిన విజయ దీపిక పుస్తకము, మంచి ఫలితాలు సాధించుటకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా చైర్ పర్సన్ కి,బీసీ వెల్ఫేర్ శాఖ అధికారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

📢 For Advertisement Booking: 98481 12870