हिन्दी | Epaper

Saina Nehwal: బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

Aanusha
Saina Nehwal: బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

Saina Nehwal: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) ఆటలో వేగాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 3×21 పాయింట్ల విధానం స్థానంలో 3×15 (లేదా 5×11) పాయింట్ల స్కోరింగ్ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఏప్రిల్ 25న డెన్మార్క్‌లోని హొర్సెన్స్‌లో జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై ఓటింగ్ జరగనుంది. అయితే, ఈ ప్రతిపాదనపై క్రీడాకారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

Read Also: Muzarabani: పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

ఆట ఓర్పుకు పరీక్ష – సైనా విశ్లేషణ

‘బ్యాడ్మింట్ ఆటకు ఘనమైన చరిత్ర ఉంది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ వంటివి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ టోర్నీల్లో తీమ్రమైన పోటీతో పాటు ఓర్పును ప్రదర్శించాల్సి ఉంటుంది. కాబట్టి.. స్కోరింగ్‌లో ఏ విధమైన మార్పులు చేయాలనుకున్నా సరే జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం అమలులో ఉన్న 21 పాయింట్ల విధానం ఎంతో బాగుంది.

Saina Nehwal is impatient with the new BWF rules
Saina Nehwal is impatient with the new BWF rules

గత కొన్నేళ్లుగా ఆటగాళ్లందరూ ఈ స్కోరింగ్‌కే ఆలవాటు పడ్డారు. ఒకవేళ స్కోరింగ్‌లో మార్పులు చేస్తే.. ర్యాలీలు ఆడడంపై, పోటీతత్వంలో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఏదిఏమైనా.. ప్లేయర్ల దృష్టంతా పోటీల మీదే ఉండాలి.. ఆట స్ఫూర్తిని కొనసాగించేలా ఉండాలి’ అని వెల్లడించిన సైనా క్రీడాకారులు సంక్షేమంపై దృష్టి సారించాలని బీడబ్ల్యూఎఫ్‌ను కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి !

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి !

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

📢 For Advertisement Booking: 98481 12870