हिन्दी | Epaper

Telangana: ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

Aanusha
Telangana: ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

Telangana: ఉమ్మడి పుల్కల్ మండలంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఉమ్మడి పుల్కల్ మండలంలో 881 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మండలంలోని ఆరు జిల్లా ప్రజా పరిషతు ఉన్నత పాఠశాలతో పాటు కస్తూర్బా గాంధీ పాఠశాల, తెలంగాణ ఆదర్శ, సింగూరు గురుకుల పాఠశాలల్లో 451 విద్యార్థులు, చౌటకూర్ మండలంలోని నాలుగు జిల్లా ప్రజా పరిషతు ఉన్నత పాఠశాలల్లో 430 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఉమ్మడి పుల్కల్ మండలంలో మొత్తం 881 మంది విద్యార్థినీ, విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.

Read Also: ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం

Telangana: Everything is ready for the Tent exams in the joint Pulkal mandal
Telangana: Everything is ready for the Tent exams in the joint Pulkal mandal

పరీక్షా కేంద్రాల కేటాయింపు

పుల్కల్ మండలంలో సింగూరు గురుకుల పాఠశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాలలు పరీక్షా కేం ద్రాలుగా ఏర్పాటు చేయగా, చౌటకూర్ మండలంలో చౌటకూర్, శివపేట జిల్లా ప్రజా పరిషతు ఉన్నత పాఠశాలలను పదవ తరగతి పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పుల్కల్లోని పరీక్షా కేంద్రాలకు 28 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు డిపార్ట్మెంటల్ అధికారులు, చౌటకూర్ మండలంలోని రెండు పరీక్షా కేంద్రాలకు 31 మంది ఇన్విజిలేటర్లును నియమించినట్లు ఎంఈవోలు శంకర్, అనురాధలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘ప్రజాకేంద్రీకృత పాలనే మా విధానం’ – గవర్నర్ శివ ప్రతాప్‌ శుక్లా

‘ప్రజాకేంద్రీకృత పాలనే మా విధానం’ – గవర్నర్ శివ ప్రతాప్‌ శుక్లా

రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు

రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు

రంగనాథ్‌ను కోర్టుకు లాగుతా: కవిత

రంగనాథ్‌ను కోర్టుకు లాగుతా: కవిత

వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

టెన్త్ విద్యార్థులకు నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్

టెన్త్ విద్యార్థులకు నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్

ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య

చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

📢 For Advertisement Booking: 98481 12870