
Elephant Attack: అస్సాం రాష్ట్రంలో అడవి ఏనుగు దాడికి సంబంధించిన ఒక భయంకరమైన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అడవి నుంచి, గుంపు నుంచి విడిపోయిన ఒక ఒంటరి ఏనుగు అనూహ్యంగా జనావాసాల్లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో దానికి ఎదురుపడిన ఒక వ్యక్తిపై ఏనుగు కనికరం లేకుండా దాడి చేసింది.ఈ క్రమంలో ఓ వ్యక్తిపై దాడి చేయగా, తీవ్రగాయాలపాలైన వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. ఏనుగును అక్కడి నుంచి తరిమేందుకు స్థానికులు ప్రయత్నించి వెళ్లగొట్టారు.
Read Also: Ram Mohan Naidu: త్వరలో ఆరు లైన్ ల జాతీయ రహదారి
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: