हिन्दी | Epaper

Cocktail 2 Release Date: జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

Aanusha
Cocktail 2 Release Date: జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

Cocktail 2 Release Date: రష్మిక మందన్న తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టైల్-2’ (Cocktail 2) విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను జూన్ 19న భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 2012లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘కాక్‌టైల్’ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also: Anushka Shetty Marriage: త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో స్క్రీన్ షేరింగ్

ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు క్రేజీ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. రష్మిక ఇందులో ఆమె సరికొత్త లుక్‌లో కనిపిస్తారని సమాచారం. పెళ్లి తర్వాత రష్మిక నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ నెల 18న థియేటర్లలో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

📢 For Advertisement Booking: 98481 12870