हिन्दी | Epaper

Priyanka Arul Mohan: నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

Tejaswini Y
Priyanka Arul Mohan: నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

Priyanka Arul Mohan: తన యాక్టింగ్ మరియు బ్యూటీతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సినీ పరిశ్రమలో ఎదుగుతున్నప్పుడు క్రిందకు లాగడానికి, సోషల్ మీడియాలో ట్రోల్స్ (Trolls) చేయడానికి కొందరు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

Read Also: The Bluff: ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

Priyanka Arul Mohan: Trolls are often coming for her acting.
Priyanka Arul Mohan: Trolls are often coming for her acting.

క్రిందికి లాగే వాళ్లు ఉంటారు..

ప్రియాంక మాట్లాడుతూ.. “నేను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఇవన్నీ చూశాను. మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని క్రిందకు లాగే వాళ్లు, మనపై చెడు ప్రచారం చేసే వాళ్లు ఉంటారు. ఇలాంటి పరిస్థితులే మనల్ని దృఢంగా మారుస్తాయని నేను నమ్ముతాను. నా జీవితంలో ఎన్నో చూశాను. ఈ ట్రోలింగ్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపవు” అని అన్నారు.

ట్రోలింగ్స్ నాకు కొత్త విషయాలు నేర్పుతాయి..

ట్రోలింగ్స్‌పై తన వైఖరిని స్పష్టం చేస్తూ.. “నేను ఇలాంటి ట్రోలింగ్స్‌ను పట్టించుకోను. కానీ, వాటి నుండి కొత్త విషయాలు నేర్చుకుంటాను. నా పనిపై దృష్టి పెడతాను. ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. అది చాలు” అని అన్నారు. ప్రియాంక అరుల్ మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

📢 For Advertisement Booking: 98481 12870