Dhurandhar2: ‘ధురంధర్-2’ నుంచి ‘ఆరి ఆరి’ పాట‌ విడుద‌ల‌

Dhurandhar2: ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ మార్చి 19న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈసారి ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి పాన్-ఇండియన్ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా కేవలం వారం రోజులే ఉండటంతో ప్రమోషన్స్లో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో అంచనాలను ఆకాశానికి చేర్చిన ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఆరి ఆరి..’ (Aari … Continue reading Dhurandhar2: ‘ధురంధర్-2’ నుంచి ‘ఆరి ఆరి’ పాట‌ విడుద‌ల‌