हिन्दी | Epaper

Telangana Ration card: తెలంగాణలో ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌’ పథకం సక్సెస్

Saritha
Telangana Ration card: తెలంగాణలో ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌’ పథకం సక్సెస్

Telangana Ration card: తెలంగాణ వ్యాప్తంగా ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకం విజయవంతంగా అమలవుతున్నదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల ముఖ్యంగా బొగ్గు గని కార్మికులు, థర్మల్ విద్యుత్ కార్మికులు దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ పొందే వెసులుబాటు కలిగిందని పేర్కొంది.

Read Also: Telangana: పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీం కోర్టులో కీలక విచారణ

Telangana Ration card: తెలంగాణలో ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌’ పథకం సక్సెస్
Telangana Ration card: ‘One Nation One Ration Card’ scheme a success in Telangana

బుధవారం పార్లమెంటులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా లిఖితపూర్వక దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ డిజిటల్ రేషన్ విధానం వల్ల లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా తమకు కావలసిన సరుకులను పొందే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ కింద మొత్తం 410 చౌక ధరల దుకాణాలు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త

గ్యాస్ కష్టాలతో ఆగిపోయిన జొమాటో, స్విగ్గీ డెలివరీలు

గ్యాస్ కష్టాలతో ఆగిపోయిన జొమాటో, స్విగ్గీ డెలివరీలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

ఉగాది రోజు అమావాస్య.. పండితుల అభిప్రాయం ఇదే!

ఉగాది రోజు అమావాస్య.. పండితుల అభిప్రాయం ఇదే!

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

యుద్ధం ఎక్కడో.. సెగ ఇక్కడ! మూతపడుతున్న హోటళ్లు

యుద్ధం ఎక్కడో.. సెగ ఇక్కడ! మూతపడుతున్న హోటళ్లు

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం
0:14

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

📢 For Advertisement Booking: 98481 12870