Kothur Road Accident: వాహనం ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం!

Kothur Road Accident: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన యువకులకు పెద్ద షాపూర్ వయా మదనపల్లి లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.మదనపల్లి సమీపంలో వేగంగా వచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టి, వారిపై నుండి దూసుకెళ్లింది. ఈ భీభత్సమైన ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సూరజ్, బిక్కి అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Read Also : Uttar Pradesh: కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు … Continue reading Kothur Road Accident: వాహనం ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం!