हिन्दी | Epaper

Bangladesh Fuel Crisis: బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

Anusha
Bangladesh Fuel Crisis: బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

Bangladesh Fuel Crisis: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసింది. దీని ప్రభావం పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌పై తీవ్రంగా పడింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయం కలగడంతో బంగ్లాదేశ్‌లో డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడింది.

Read Also: Gas Shortage: గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

మార్చి 9 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులను ఇళ్లకు పంపించి, విద్యుత్, రవాణా ఖర్చులను తగ్గించి ఇంధనాన్ని సంరక్షించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను సంప్రదించి, గౌహతి సమీపంలోని నుమలీగఢ్‌ రిఫైనరీ నుంచి 50 వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ను వెంటనే సరఫరా చేయాలని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ను కోరింది.

 Fuel crisis in Bangladesh.. Holidays for universities
Fuel crisis in Bangladesh.. Holidays for universities

సంక్షోభ నివారణ దిశగా అడుగులు

అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఏర్పడిన ఇంధన కొరతను ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులను ఇళ్లకు పంపడం ద్వారా విద్యాసంస్థల్లో భారీగా వాడే ఎయిర్ కండిషనర్లు, లైట్లు, రవాణా ఖర్చులను ఆదా చేయవచ్చని ప్లాన్ చేస్తోంది. ఈ సెలవుల పొడిగింపు దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన భారాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త
1:13

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి లోకేష్

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి లోకేష్

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం

📢 For Advertisement Booking: 98481 12870