Israel Iran War: యుద్ధం ముగియాలంటే ఆ ‘మూడు’ షరతులకు తలొగ్గాల్సిందే.. ఇరాన్ సంచలన డిమాండ్లు!

Israel Iran War: పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధ జ్వాలలు రెండు వారాలు గడుస్తున్నా చల్లారడం లేదు. ఇప్పటివరకు సుమారు 1,200 మంది ఈ పోరులో ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “మేము విజయం సాధించాం” అని ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్ మాత్రం శాంతి స్థాపన కోసం కఠినమైన షరతులను తెరపైకి తెచ్చింది. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మూడు ప్రధాన డిమాండ్లను … Continue reading Israel Iran War: యుద్ధం ముగియాలంటే ఆ ‘మూడు’ షరతులకు తలొగ్గాల్సిందే.. ఇరాన్ సంచలన డిమాండ్లు!