हिन्दी | Epaper

Hardik Pandya: చిక్కుల్లో టీమిండియా ఆల్‌రౌండర్?

Anusha
Hardik Pandya: చిక్కుల్లో టీమిండియా ఆల్‌రౌండర్?

Hardik Pandya: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చుట్టూ కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.. టీ20 ప్రపంచకప్ విజయోత్సవ వేడుకల సమయంలో జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ మేరకు పుణెలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో ఈ విషయం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: Virat Kohli: ఐపీఎల్ 2026 కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ

అడ్వకేట్ వాజిద్ ఖాన్ ఆరోపణలు

న్యాయవాది వాజిద్ ఖాన్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఇటీవల న్యూజిలాండ్‌పై టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో పాండ్యా ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హార్దిక్ పాండ్యాపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Hardik Pandya: Team India's all-rounder in trouble?
Hardik Pandya: Team India’s all-rounder in trouble?

వివరాల్లోకి వెళితే.. ఇటీవల న్యూజిలాండ్‌పై టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం అహ్మదాబాద్‌లోని స్టేడియంలో టీమిండియా సంబరాలు చేసుకుంది. ఈ వేడుకల్లో హార్దిక్ పాండ్యా త్రివర్ణ పతాకాన్ని తన ఒంటికి చుట్టుకుని, మైదానంలో అసభ్యంగా ప్రవర్తించారని అడ్వకేట్ వాజిద్ ఖాన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. “హార్దిక్ చర్య జెండా గౌరవానికి భంగం కలిగించేలా ఉంది. ఇది చట్ట ప్రకారం నేరం. జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి విధి” అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం
0:14

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు
0:03

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
0:51

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

📢 For Advertisement Booking: 98481 12870