IPL 2026 Schedule Release: ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల

IPL 2026 Schedule Release: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ నగారా మోగింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మెగా టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ‘ధనాధన్’ లీగ్ సర్వం సిద్ధమైంది. Read Also: ICC T20: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే ఈ నెల 28 నుంచి … Continue reading IPL 2026 Schedule Release: ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల