हिन्दी | Epaper

IPL 2026 Schedule Release: ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల

Anusha
IPL 2026 Schedule Release: ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల

IPL 2026 Schedule Release: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ నగారా మోగింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మెగా టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ‘ధనాధన్’ లీగ్ సర్వం సిద్ధమైంది.

Read Also: ICC T20: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

ఈ నెల 28 నుంచి అసలు సిసలైన మజా

ఈ వేసవిని మరింత వేడెక్కించడానికి మార్చి 28 నుంచి ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ పండుగలో పది జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత సీజన్ల కంటే భిన్నంగా, ఈసారి మరింత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కాబోతోంది. అనంతరం 29న ముంబైలో ముంబై వర్సెస్ కోల్ కతా, 30న గౌహతిలో రాజస్థాన్ వర్సెస్ చెన్నై, 31న ముల్లాన్ పూర్ లో పంజాబ్ వర్సెస్ గుజరాత్, ఏప్రిల్ 1న లక్నోలో లక్నో వర్సెస్ ఢిల్లీ, 2న కోల్ కతాలో కోల్ కతా వర్సెస్ సన్ రైజర్స్, 3న చెన్నైలో చెన్నై వర్సెస్ పంజాబ్, 4న ఢిల్లీలో ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ లు ఉంటాయి.

ఏప్రిల్ 4వ తేదీనే అహ్మదాబాద్ లో గుజరాత్ వర్సెస్ రాజస్థాన్, ఏప్రిల్ 5న హైదరాబాద్ లో సన్ రైజర్స్ వర్సెస్ లక్నో, అదే రోజు బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ చెన్నై, 6న కోల్ కతాలో పంజాబ్ వర్సెస్ కోల్ కతా, 7న గౌహతిలో రాజస్థాన్ వర్సెస్ ముంబై, 8న ఢిల్లీలో ఢిల్లీ వర్సెస్ గుజరాత్, 9న కోల్ కతాలో కోల్ కతా వర్సెస్ లక్నో, 10న గౌహతిలో రాజస్థాన్ వర్సెస్ ఆర్సీబీ, 11న ముల్లాన్ పూర్ లో పంజాబ్ వర్సెస్ హైదరాబాద్, అదే రోజు చెన్నైలో చెన్నై వర్సెస్ ఢిల్లీ, 12న లక్నోలో లక్నో వర్సెస్ గుజరాత్, అదే రోజు ముంబైలో ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లు ఉంటాయి. దీంతో తొలి దశ ఐపీఎల్ ముగుస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం
1:38

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

📢 For Advertisement Booking: 98481 12870