Virat Kohli: ఐపీఎల్ 2026 కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 19వ సీజన్ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ప్రస్తుతం యూకేలో ఉన్న ఆయన అక్కడి ఇండోర్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కోహ్లీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయన పవర్‌ఫుల్ షాట్లతో పాత ఫామ్‌ను గుర్తుచేస్తున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read also: Sanju Samson: … Continue reading Virat Kohli: ఐపీఎల్ 2026 కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ