हिन्दी | Epaper

Singur Project:పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

Pooja
Singur Project:పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

Singur Project: పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వద్ద దెబ్బతిన్న రివిట్మెంట్ పనుల నిర్మాణాన్ని పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సభ్యులు జూన్ వరకు వేగవంతం పనులు పూర్తి చేయాలంటూ అధికారులకు కాంట్రాక్టర్ కు ఆదేశాలు రివిట్ మెంట్ పనుల కోసం ప్రభుత్వం 16 కోట్లు కేటాయింపు 6.2 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ నిర్మాణ పనులు సాగుకు క్రాఫ్ హాలి,డే ప్రకటించడంతో తాగు నీటికి 8 టీఎంసీ,ల నీటితో డోకా లేదని వెల్లడి..

సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం
రివిట్ మెంట్ పనుల కోసం ప్రభుత్వం 16 కోట్లు
తాగు నీటికి 8 టీఎంసీ,ల నీటితో డోకా లేదని వెల్లడి..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870