हिन्दी | Epaper

Iran Israel War: యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

Tejaswini Y
Iran Israel War: యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

Iran Israel War: అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభ వేదికగా కీలక వివరణ ఇచ్చారు. ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతు ప్రయత్నాలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Indian Rupee: చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

Iran Israel War: Union Minister Jaishankar's statement on the war
Iran Israel War: Union Minister Jaishankar’s statement on the war

శాంతి చర్చల్లో ప్రధాని మోదీ బిజీ

యుద్ధ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం సమీక్షిస్తున్నారని జైశంకర్ వెల్లడించారు. ప్రపంచ దేశాల అధినేతలతో ప్రధాని నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను అడ్డుకోవడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

భారతీయుల భద్రతకే ప్రాధాన్యం

యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్రం అత్యంత నిబద్ధతతో ఉందని జైశంకర్ భరోసా ఇచ్చారు. ప్రతి భారతీయుడిని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ ధరలపై పడే ప్రభావాన్ని కూడా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని ఆయన వెల్లడించారు. జైశంకర్ ప్రసంగిస్తున్న సమయంలో సభలో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయినప్పటికీ, ప్రతిపక్షాల నినాదాల మధ్యే మంత్రి జైశంకర్ తన ప్రసంగాన్ని కొనసాగించి, దేశ విదేశాంగ విధానం మరియు ప్రస్తుత పరిస్థితులపై స్పష్టత ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
2:12

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

📢 For Advertisement Booking: 98481 12870