Iran-Israel-US War: ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

ఇరాన్(Iran) యుధ్దం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పశ్చిమాసియా దేశాలపై అమెరికా ప్రయోగించిన వార్ అంతర్జాతీయంగా తీవ్ర ప్రకంపనలను రేపుతోంది. చమురు ధరలు భారీగా పెరిగాయి. సరఫరా ఆగిపోయింది. చమురు ఉత్పత్తి చేసే దేశాలు వార్ దెబ్బకు ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు కొరత ఏర్పడింది. ఇదే అదనుగా ధరలను భారీగా పెంచేశాయి పలు దేశాలు. దీంతో ఇప్పుడు ప్రపంచం చమురు రంగంలో సంక్షోభం దిశగా పయనించే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే … Continue reading Iran-Israel-US War: ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు