हिन्दी | Epaper

Jagtial Earthquake: జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Anusha
Jagtial Earthquake: జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Jagtial Earthquake: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12:45 గంటల సమయంలో భూమి కంపించింది. కేవలం 2 సెకన్ల పాటు మాత్రమే ఈ ప్రకంపనలు కొనసాగినప్పటికీ,ఈ సమయంలో పెద్ద శబ్దం కూడా వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Mandamarri crime: పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

Jagtial Earthquake: Earthquake in Jagtial district.. People ran in fear
Jagtial Earthquake: Earthquake in Jagtial district.. People ran in fear

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

సీఏ ఫలితాల విడుదల

సీఏ ఫలితాల విడుదల

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

📢 For Advertisement Booking: 98481 12870