Telangana: శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి
Telangana: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని పాత అసెంబ్లీ భవనం ఇప్పుడు అత్యాధునిక హంగులతో శాసన మండలిగా ముస్తాబైంది. నిజాం కాలం నాటి ఇండో-సార్సెనిక్ వాస్తుశైలిలో ఉన్న ఈ చారిత్రక కట్టడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీగా సేవలందించిన ఈ భవనం, రాష్ట్ర విభజన అనంతరం నిరుపయోగంగా మారింది. దీనిని పునరుద్ధరించి చట్టసభలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Read also: Indiramma houses: … Continue reading Telangana: శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed