हिन्दी | Epaper

MP DK Aruna: ప్రగతి ప్రణాళిక ఉట్టి బోగస్.. డీకే అరుణ

Saritha
MP DK Aruna: ప్రగతి ప్రణాళిక ఉట్టి బోగస్.. డీకే అరుణ

MP DK Aruna: మీడియా సమావేశంలో ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వం “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ఉట్టి బోగస్ అని రాష్ట్ర ప్రభుత్వంలో బాత్రూంలో కట్టడానికే నిధులు లేవని, ఇక ప్రగతి ఎక్కడ ఉంది ఏం ప్రణాళిక చేస్తారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు కావస్తున్నదని మహిళలకు ఇస్తానన్న రూపాయలు 2500, డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు, రైతులకు రైతు భరోసా లాంటి ఎన్నో పథకాలను అమలు చేయకుండా మళ్లీ కొత్తగా ప్రగతి ప్రణాళిక ఏంటో అర్థం కావడం లేదు అన్నారు.

Read Also: Keshav Prasad Maurya: యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

MP DK Aruna: ప్రగతి ప్రణాళిక ఉట్టి బోగస్.. డీకే అరుణ
MP DK Aruna: The progress plan is bogus.. DK Aruna

కాంగ్రెస్ ది యాక్టింగ్ ప్లాన్.. యాక్షన్ ప్లాన్ కాదు

కాంగ్రెస్ ది యాక్టింగ్ ప్లాన్ తప్ప యాక్షన్ ప్లాన్ లేదన్నారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్లు మళ్లీ తాజాగా పబ్లిక్ స్కూళ్లు అంటూ ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదన్నారు. ఉన్న స్కూళ్లను బాగు చేసి మౌలిక వసతులు కల్పించి టీచర్లను నియమించాలని సూచించారు. ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి.. రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగలేని పరిస్థితి నెలకొందని ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఎమ్మెల్యేల ముఖాలను గ్రామాల్లో చూపించాలని ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు.

నిధులు లేవు.. ప్రగతి ఎక్కడ?

  • పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడుతున్నరు
  • రాష్ట్ర ప్రభుత్వంలో బాత్రూంలో కట్టడానికి కూడా నిధులు లేవు ..
  • ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, పబ్లిక్ స్కూళ్లు అంటూ మోసం..
  • ఉన్న స్కూళ్లను బాగు చేయొచ్చు కదా..
  • టీచర్లు లేరు.. వసతులు లేవు
  • కాంగ్రెస్ ది యాక్టింగ్ ప్లాన్.. యాక్షన్ ప్లాన్ కాదు..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

సీఏ ఫలితాల విడుదల

సీఏ ఫలితాల విడుదల

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

📢 For Advertisement Booking: 98481 12870