Mancherial news: ఇంట్లో ఉన్న బండికి హెల్మెట్ లేదని ఫైన్!

Mancherial news: మంచిర్యాల జిల్లా పోలీసుల డేటా ఎంట్రీలో దొర్లిన ఒక చిన్న తప్పు సామాన్యుడిని ఆందోళనకు గురిచేసింది. నిబంధనలు ఉల్లంఘించిన అసలైన వ్యక్తిని వదిలేసి, అసలు సంబంధం లేని వ్యక్తికి జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Read Also: Maoist Surrender: సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు 65 కిలోమీటర్ల దూరానికి చేరిన చలాన్ మందమర్రి పట్టణంలో హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి పోలీసులు చలాన్ విధించారు. అయితే, ఆ సమయంలో … Continue reading Mancherial news: ఇంట్లో ఉన్న బండికి హెల్మెట్ లేదని ఫైన్!