
Dhurandhar 2 Trailer Release: గతేడాది బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ నేడు విడుదలైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో రణ్వీర్ సింగ్ తన విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు భిన్నమైన ,పవర్ఫుల్ పాత్రల్లో రణ్వీర్ కనిపిస్తున్నారు. ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
Read Also: Trisha Krishnan: విజయ్ పార్టీలోకి త్రిష?
భారీ స్టార్ కాస్ట్.. సంజయ్ దత్, మాధవన్ కీలక పాత్రల్లో!
సుమారు 3 గంటల 40 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: