Viral Video: ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్

Viral Video: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత భయంకరమైన మలుపు తీసుకుంది. ఇరాన్ జరుపుతున్న ప్రతీకార దాడుల వల్ల ఆగ్రహంతో ఉన్న అమెరికా, హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఇరాన్ నౌకను తమ అత్యాధునిక జలాంతర్గామి (Submarine) సాయంతో ఢీకొట్టి ముంచేసింది. ఈ ఆకస్మిక దాడి ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇందులో 100 మందికి పైగా ఇరాన్ నేవీ అధికారులు చనిపోయారు. Read Also: Iran Earthquake: ఇరాన్‌లో మళ్లీ భూకంపం ‘మిలాన్ 2026’ నుంచి … Continue reading Viral Video: ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్