हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Vijayawada Crime: దారుణం: మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

Aanusha
Vijayawada Crime: దారుణం: మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

Vijayawada Crime: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో అత్యంత దారుణమైన మరియు మనసును కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. అక్షరాలు దిద్దించాల్సిన ఒక ఉపాధ్యాయురాలు, మూడేళ్ల పసిప్రాయం అని కూడా చూడకుండా ఒక చిన్నారిపై యాసిడ్ పోసి కిరాతకానికి ఒడిగట్టింది. ఘటన తర్వాత బాత్‌రూమ్‌లో పడిపోయిందని టీచర్ తమకు ఫోన్ చేశారని చెప్తున్నారు. దీంతో వెంటనే స్కూలు వద్దకు చేరుకుని చిన్నారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆస్పత్రి వైద్యులు యాసిడ్ దాడి జరిగినట్లు నిర్ధారించినట్లు తెలిసింది.

Read Also: Guarantees : కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం

పిల్లల భద్రతపై ఆందోళన

మరోవైపు యాసిడ్ పోయటంతో గాయాలపాలై.. చిన్నారి బాత్‌రూమ్ కూడా వెళ్లలేని స్థితిలో ఉందని చిన్నారి తల్లిదండ్రులు వాపోతున్నారు.ఈ ఘటనకు సంబంధించి చిన్నారి తల్లి చెప్తున్న వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 23వ తేదీన చిన్నారిని.. ఆమె తల్లి స్కూలు వద్ద దింపేసి వెళ్లింది. అయితే కాసేపటికే స్కూలు నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీ పాప బాత్‌రూమ్‌లో పడిపోయిందంటూ స్కూలు టీచర్.. చిన్నారి తల్లికి సమాచారం అందించారు. వెంటనే స్కూలు వద్దకు చేరుకున్న చిన్నారి తల్లి.. పాపను ఆస్పత్రికి తరలించారు.

Vijayawada Crime: Atrocity: Acid attack on a three-year-old child!
Vijayawada Crime: Atrocity: Acid attack on a three-year-old child!

ఆస్పత్రిలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. యాసిడ్ దాడి జరిగినట్లు తెలిపారు. దీంతో స్కూలు వద్దకు చేరుకున్న చిన్నారి తల్లిదండ్రులు.. స్కూల్ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశారు. దీంతో స్కూలు యాజమాన్యం చిన్నారి తల్లిదండ్రులతో రాజీ ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఇందుకు చిన్నారి తల్లిదండ్రులు అంగీకరించకపోవటంతో బెదిరింపులు దిగినట్లు బాధిత కుటుంబం చెప్తోంది. పోలీసులు తమకు తెలుసని.. ఈ విషయాన్ని బయటకు చెప్తే మీ అంతుచూస్తామంటూ స్కూలు ప్రిన్సిపల్ బెదిరించినట్లు చెప్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురిని గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యాధరపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు సరిగా స్పందించటం లేదని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

📢 For Advertisement Booking: 98481 12870