Uttar Pradesh Crime: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో, ఒక మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే అతి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. Read Also: Vizianagaram Road Accident: కారు బోల్తా పడి యువకుడు దుర్మరణం! ఏకాంతంగా ఉండగా చూశాడని ఘాతుకం ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు … Continue reading Uttar Pradesh Crime: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య