हिन्दी | Epaper

Uttar Pradesh Crime: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

Aanusha
Uttar Pradesh Crime: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో, ఒక మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే అతి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: Vizianagaram Road Accident: కారు బోల్తా పడి యువకుడు దుర్మరణం!

Uttar Pradesh Crime: Wife kills husband for boyfriend
Uttar Pradesh Crime: Wife kills husband for boyfriend

ఏకాంతంగా ఉండగా చూశాడని ఘాతుకం

ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రావడంతో గొడవ జరిగిందని, ఇద్దరూ కలిసి అతడిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీశారని విచారణలో తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870