Vijayawada Acid incident : మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్
విజయవాడలో వెలుగుచూసిన అమానుష ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. విద్యాబుద్ధులు నేర్పించి, పిల్లలను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన గురువే కిరాతకురాలిగా మారి, మూడేళ్ల పసికందుపై యాసిడ్ పోయడం అత్యంత దారుణం. ఫిబ్రవరి 23న పాఠశాలకు వెళ్లిన చిన్నారి ప్రైవేట్ భాగాలపై యాసిడ్ పడటంతో ఆ బిడ్డ పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. ఘటన జరిగిన సమయంలో పాప బాత్‌రూమ్‌లో పడిపోయిందని కట్టుకథలు అల్లిన సదరు టీచర్ ప్రవర్తనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు సైతం ఇది ప్రమాదం కాదని, యాసిడ్ … Continue reading Vijayawada Acid incident : మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed