हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

AI Glasses: జర భద్రం ఏఐ గ్లాసెస్‌తో.. మీ బెడ్‌రూమ్‌ యాక్టివిటీ కూడా చూసేస్తారు!

Vanipushpa
AI Glasses: జర భద్రం ఏఐ గ్లాసెస్‌తో.. మీ బెడ్‌రూమ్‌ యాక్టివిటీ కూడా చూసేస్తారు!

మన జీవితాల్లోకి వేగంగా దూసుకొస్తున్న స్మార్ట్‌ టెక్నాలజీ.. అంతే వేగంతో మన బతుకులను బజారు పాలు చేస్తున్నదనేందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.. ఏఐ గ్లాసెస్‌! మీరు ఏఐ కళ్ల జోడు(AI Glasses) పెట్టుకొని కొందరిని చూస్తూ ఉంటారు. మీ వెనుక ఎవరూ లేరు. మీ చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. నేనొక్కడినే చూస్తున్నాను.. అనుకోవచ్చు! కానీ.. కాదు. మీరు ఒంటరిగా లేరు.. మీరు చూసే దృశ్యాలను మరో వ్యక్తి కూడా చూస్తున్నాడు. మీరు చూసే దృశ్యాలు మరో దేశంలో రికార్డు అవుతూ ఉంటాయి! మీ కళ్లు దేన్ని చూస్తే వేరే వ్యక్తి కూడా అవే చూస్తాడు. అది మీ బెడ్‌రూమ్‌ అయినా.. బాత్‌రూమ్‌ అయినా కూడా! నమ్మలేక పోతున్నారా? కృత్రిమ మేధను జోడించి మెటా తీసుకొచ్చిన మెటా రేబాన్‌ కళ్లజోళ్లు… మీరు చూసే దృశ్యాలను ఆటోమేటిక్‌గా మీకు తెలియని వ్యక్తులు కూడా చూసే అవకాశం ఉంది!

Read Also: US Iran Conflict: ఇరాన్ నౌకను ధ్వంసం చేసిన అమెరికా

AI Glasses: Stay safe with AI glasses.. they even watch your bedroom activity!
AI Glasses: Stay safe with AI glasses.. they even watch your bedroom activity!

కెన్యాలోని నైరోబీలోని సబ్‌ కాంట్రాక్ట్‌ సంస్థ

ఈ మెటా రేబాన్‌ గ్లాసెస్‌ను వినియోగించడం చాలా సులభం. మనం ఏదైనా దృశ్యాన్ని చూసే సమయంలో ‘“Hey Meta” అని పలికి.. దానిని విశ్లేషించమని అడిగితే.. ఆ వీడియో మెటా సర్వర్లకు వెళిపోతుంది. అక్కడి నుంచి సామాకు చేరుతుంది. ఇది కెన్యాలోని నైరోబీలోని సబ్‌ కాంట్రాక్ట్‌ సంస్థ. ఇక్కడి వర్కర్లు సదరు గ్లాసెస్‌ ధరించిన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా లేదా యాదృచ్ఛికంగా ఏమైతే రికార్డు చేశారో ఆ వీడియోలన్నీ అక్కడ చూస్తారు. వాటిని మ్యాన్యువల్‌గా లేబుల్ చేస్తారు. కెన్యాలోని మెటా కంపెనీ వర్కర్లను మెటా రేబాన్‌ గ్లాసెస్‌ ద్వారా రికార్డయిన విజువల్స్‌ను విశ్లేషించాలని చెబితే.. ఆ వర్కర్లే ఆ దృశ్యాలు చూసి ఇబ్బంది పడ్డారట! ఈ మేరకు ఒక పరిశోధనాత్మక కథనాన్ని స్వీడన్‌కు చెందిన స్వెన్స్‌కా డాగ్బ్లాడెట్‌, గొటెన్‌బోర్గ్స్‌ పోస్టెన్‌ పత్రికలు పబ్లిష్‌ చేశాయి. కెన్యాలో మెటా వర్కర్లు ఎనలైజ్‌ చేసిన వీడియోల్లో.. గ్లాసెస్‌ ధరించినవారు చూసిన ఇంటిమేట్‌ సన్నివేశాలు.. ఆఖరుకు డిస్ట్రబింగ్‌ దృశ్యాలు సైతం ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఆ గ్లాసెస్‌ పెట్టుకొని మొబైల్‌లో బ్యాంకు లావాదేవీలు నిర్వహించినప్పుడు యూజర్‌ నేమ్స్‌, పాస్‌వర్డ్స్‌ కూడా మరొకరి కళ్లముందే కనిపిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

కాలుష్య కాసారంలో నగరాలు!

కాలుష్య కాసారంలో నగరాలు!

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: మంత్రి లోకేష్

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: మంత్రి లోకేష్

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

విద్యార్థినుల నిజాయితీ పై మంత్రి లోకేష్ ప్రశంసలు

విద్యార్థినుల నిజాయితీ పై మంత్రి లోకేష్ ప్రశంసలు

పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు

పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు

📢 For Advertisement Booking: 98481 12870