Iran Israel War: భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Iran Israel War: అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు కీలక వెసులుబాటు కల్పించింది. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల చమురు మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితిని తగ్గించేందుకు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు నెల రోజుల పాటు తాత్కాలిక అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లోని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. Read Also: Sukhoi-30 … Continue reading Iran Israel War: భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్