हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Andhra Pradesh: పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. ఎమ్మెల్యేలకు బుక్‌లెట్లు

Saritha
Andhra Pradesh: పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. ఎమ్మెల్యేలకు బుక్‌లెట్లు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖతో పాటుగా అనేక ముఖ్యమైన గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ శాఖల పరిధిలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యేలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాలలో తన శాఖల పరిధిలో చేసిన అభివృద్ధి పనుల వివరాలతో బుక్ లెట్ ముద్రించి.. అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు అందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి బుక్‌లెట్‌ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి అందజేశారు.

Read Also: CM Chandrababu: పిల్లల పెంపకానికి వెయ్యి రూపాయలు.. బాబు వరాలు

Andhra Pradesh: పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. ఎమ్మెల్యేలకు బుక్‌లెట్లు
Andhra Pradesh: Pawan Kalyan’s new plan.. booklets for MLAs

మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ సమాచారం

అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలో పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0 కార్యక్రమాలు, సాస్కీ వంటి పథకాల ద్వారా గ్రామాల్లో చేపట్టిన రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్ తదితర అభివృద్ధి పనుల వివరాలను బుక్ లెట్‌లో ముద్రించారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలు, 15వ ఆర్ధిక సంఘం నిధులు ఎంతమేరకు అందించారనే వివరాలను అందులో పొందుపరిచారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఈ బుక్ లెట్లు అందించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఆ రకంగా తన మంత్రిత్వశాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయా ఎమ్మెల్యేలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

📢 For Advertisement Booking: 98481 12870