Hyderabad: రాపిడో జోరు.. రోజుకు 10 లక్షల బుకింగ్‌లు!

Hyderabad: హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రం వేగంగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని ఇతర ప్రధాన ప్రాంతాల్లో రాపిడో (Rapido) బైక్ టాక్సీ సేవలు అసాధారణమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు భాగ్యనగరంలో డిజిటల్ రవాణా విప్లవం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. Read Also: Kavitha new party : కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ సంకేతం రోజువారీ బుకింగ్‌లలో సరికొత్త మైలురాయి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి అత్యధిక … Continue reading Hyderabad: రాపిడో జోరు.. రోజుకు 10 లక్షల బుకింగ్‌లు!