हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Naga Chaitanya: ఇది నా కెరీర్ లో బెస్ట్ సినిమా

Aanusha
Naga Chaitanya: ఇది నా కెరీర్ లో బెస్ట్ సినిమా

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘తండేల్‌’ వంటి భారీ చిత్రం తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.

Read Also: Naga chaitanya : వేదికపై కుర్చీ ఒరిగి పడిపోయిన నాగ చైతన్య, అభిమానుల్లో కలకలం

నాగచైతన్య కెరీర్‌లో బెస్ట్ ఫిలిం

గ్లింప్స్ విడుదల సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ఈ సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘వృషకర్మ’ తన కెరీర్‌లో 100% బెస్ట్ ఫిలిం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. చాలా కాలంగా ఒక లార్జ్ స్కేల్ స్పెక్టికల్ చేయాలన్న తన కోరిక ఈ సినిమాతో నెరవేరుతోందని, ప్రతి సన్నివేశం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తుందని చైతూ తెలిపారు.

Naga Chaitanya: This is the best film of my career
Naga Chaitanya: This is the best film of my career

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

ఇది నా కెరీర్ లో బెస్ట్ సినిమా

ఇది నా కెరీర్ లో బెస్ట్ సినిమా

పెళ్లి వేడుకలో సందడి చేసిన విజయ్‌-త్రిష
0:58

పెళ్లి వేడుకలో సందడి చేసిన విజయ్‌-త్రిష

వేదికపై కుర్చీ ఒరిగి పడిపోయిన నాగ చైతన్య, అభిమానుల్లో కలకలం

వేదికపై కుర్చీ ఒరిగి పడిపోయిన నాగ చైతన్య, అభిమానుల్లో కలకలం

దుబాయ్ బాధితులకు నటుడు సోనూసూద్ భరోసా
0:29

దుబాయ్ బాధితులకు నటుడు సోనూసూద్ భరోసా

విడాకుల వ్యవహారం.. రూ. 250 కోట్ల భరణం ఆఫర్..?

విడాకుల వ్యవహారం.. రూ. 250 కోట్ల భరణం ఆఫర్..?

అమెరికా వీసాల కష్టాలపై అనిల్ సుంకర సినిమా!

అమెరికా వీసాల కష్టాలపై అనిల్ సుంకర సినిమా!

నిజమైన హీరో అనిపించుకున్న బన్నీ.. నటి పావలా శ్యామలకు భరోసా!

నిజమైన హీరో అనిపించుకున్న బన్నీ.. నటి పావలా శ్యామలకు భరోసా!

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

📢 For Advertisement Booking: 98481 12870