Vijay-Trisha: పెళ్లి వేడుకలో సందడి చేసిన విజయ్‌-త్రిష

Vijay-Trisha: తమిళ సూపర్ స్టార్ విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. తాజాగా ఒక వివాహ వేడుకకు వీరిద్దరూ కలిసి హాజరుకావడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.చాలా కాలం తర్వాత ఇలా పబ్లిక్‌గా కలిసి కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. Read Also: Subedaar: ‘సుబేదార్’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ ఒకే కారులో ఎంట్రీ.. సంప్రదాయ దుస్తుల్లో మెరుపులు ఈ వివాహ వేడుకకు విజయ్, త్రిష ఇద్దరూ ఒకే కారులో రావడం … Continue reading Vijay-Trisha: పెళ్లి వేడుకలో సందడి చేసిన విజయ్‌-త్రిష