हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలు..మోదీ మౌనంపై రాహుల్ గాంధీ ఫైర్

Vanipushpa
Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలు..మోదీ మౌనంపై రాహుల్ గాంధీ ఫైర్

పశ్చిమాసియా(West Asia) సైనిక ఘర్షణ చివరకు భారత్ పొరుగుదేశం దాకా చేరుకుందని, అయినా ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. శ్రీలంక సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన ఐఆర్ఐఎస్ దేనా యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచేసినా మోదీ మాట్లాడకపోవడం సరికాదన్నారు. ఇరాన్‌కు చెందిన ఆ యుద్ధనౌక విశాఖపట్నంలో జరిగిన మిలన్ 2026, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 (ఐఎఫ్‌ఆర్) సైనిక విన్యాసాల్లో పాల్గొనేందుకే భారత్‌‌కు వచ్చిందని రాహుల్ తెలిపారు. ఆ నౌక భారత్‌ నుంచి ఇరాన్‌కు తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో అమెరికా జలాంతర్గామి ముంచేసిందని చెప్పారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ట్వీట్ చేశారు.

Read Also: US vs Iran: ‘గ్రావిటీ బాంబు’ ప్రయోగిస్తామంటూ రక్షణ కార్యదర్శి హెచ్చరిక!

Iran War: West Asia tensions.. Rahul Gandhi fires on Modi's silence
Iran War: West Asia tensions.. Rahul Gandhi fires on Modi’s silence

ముడి చమురు, సహజ వాయువు విభాగాలపై ప్రతికూల ప్రభావం

ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన దేశం తరఫున ధైర్యంగా నిలువగలిగే, మాట్లాడగలిగే నాయకుడు కావాలని రాహుల్ పేర్కొన్నారు. కానీ భారతదేశ వ్యూహాత్మక స్వతంత్రతను ప్రధాని మోదీ ఇతర దేశాలకు సరెండర్ చేసి రాజీకి వచ్చారని మండిపడ్డారు. ఇరాన్‌ నౌకను అమెరికా ముంచేసిన అంశంపై ఇప్పటిదాకా భారత ప్రధాని ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న సైనిక ఘర్షణ వల్ల భారత్‌కు జరిగే ముడి చమురు సప్లైలకూ ముప్పు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ వినియోగించే ముడి చమురులో 40 శాతానికిపైగా ఇరాన్‌కు చెందిన హార్ముజ్ జలసంధి మీదుగానే వస్తుంటుందని గుర్తుచేశారు. ఈ పరిణామాలు ముడి చమురు, సహజ వాయువు విభాగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని రాహుల్ హెచ్చరించారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం అనిశ్చితిలో ఉందని, రాబోయేది కష్టకాలమని ఆయన వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా

వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా

కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ

కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ

ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన భారత్

ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన భారత్

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

ఇరాన్‌లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా… ఎందుకు?

ఇరాన్‌లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా… ఎందుకు?

నెట్టింట వైరల్ అవుతున్న ధోనీ ఫన్నీ మూమెంట్
0:16

నెట్టింట వైరల్ అవుతున్న ధోనీ ఫన్నీ మూమెంట్

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై ప్రజల్లో ఉత్కంఠ

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై ప్రజల్లో ఉత్కంఠ

అభిషేక్ శర్మ కు అండగా సంజూ శాంసన్

అభిషేక్ శర్మ కు అండగా సంజూ శాంసన్

ప్రకృతి విపత్తు వేళ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ

ప్రకృతి విపత్తు వేళ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ

పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

15 నుంచి డిఇఇ సెట్-2026 దరఖాస్తుల స్వీకరణ

15 నుంచి డిఇఇ సెట్-2026 దరఖాస్తుల స్వీకరణ

భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

📢 For Advertisement Booking: 98481 12870